TeluguPeople
  are the trend-setters
 
 
Classifieds: Real Estate
Golden Opportunity Plot for sale Lowest
Posted By: Satyanarayana Bandla at: 20, Mar 2014 9:44:38 AM IST
మంచి అవకాశం

సెక్యూర్డ్ లైఫ్‌ని పక్కాగ ప్లాన్ చేసుకొనే ఎవరైనా ఆలోచించే ముఖ్యమైన విషయం ఇన్వెస్ట్‌మెంట్. ఏది సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్? ఎక్కువ రిటర్న్స్ ఏది ఇస్తుంది...? ఎల్లప్పుడూ మంచి ప్లాన్ భూమిమీద పెట్టుబడి

గోల్డ్ షేర్స్ డిపాజిట్స్ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ తరచూ ఒడిదుడుకులకు లోనవ్వడంతో ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేయడం ఆల్ టైమ్ సేఫ్ అనే అభిప్రాయం బలపడింది నిన్న వేలల్లొ పెట్టిన పెట్టుబడి నేడు లక్షలకు చేరింది. ఈ రోజు లక్షల్లొ పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ రేపు ఊహించని మొత్తానికి చేరుకోబోతోంది. అలాంటి సెక్యూర్ద్ ఇన్వెస్ట్‌మెంట్ ఆశించే ఇన్వెష్టర్స్ కోసం అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అన్‌బిలీవబుల్ ఆనందాలు ఎన్నో అద్భుతాలు ఈ రోజు పెట్టే ఈ పెట్టుబడి మరో మూడు నుంఛి ఐదు సంవత్సరాలలో పది రెట్లు పెరిగే అవకాశముంది.

వంద చదరపు గజాల స్ధలం ఒక లక్ష ఇరవైమూడు వేల రూపాయలకు మరియు వంద చదరపు గజాల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలనుకొనేవారి కోసం కేవలం మూడు లక్షల రూపాయలు, ఐదు లక్షల రూపాయలకే విభిన్న మోడల్స్‌‌లో ఇళ్ళు నిర్మించి ఇవ్వడం,
సువిశాలమైన రోడ్లు,
నీటి సరఫరా లైన్లు,
పచ్చదనంతో కనువిందుచేసే పరిసరాలు,
గార్డెడ్ కమ్యూనిటి,
నూరు శాతం వాస్తు,
ఫెన్సింగ్ రక్షణ,
ఎలక్ట్రికల్ లైన్లు,
24/7 సెక్యూరిటీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్టీ మేనేజ్‌‌మెంట్ సేవలు,
వివాదాలకు తావులేని క్లియర్ టైటిల్,
స్పాట్ రిజిస్ట్రేషన్.
జీవితకాల ఉచిత మెయిన్టనెన్స్ మరియు
రిసార్ట్స్‌‌‌లలో ఉచిత క్లబ్ సభ్యత్వం.

వెంటనే ఇళ్ళు నిర్మించుకోవాలనుకొనే వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది.

మోడల్ ప్లాట్‌ను సందర్శించండి.... మీ ప్లాట్‌ను వెంటనే రిజిష్టర్ చేయండి
మరిన్ని వివరాలకు 9399906782 సత్యనారాయణ
www.satyanarayana.com


More Real Estate classifieds



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.