|
|
 పత్రికలే సమాజాన్ని ప్రతిబింబిస్తాయని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు పీపుల్ డాట్ కామ్ బిజినెస్ ఎడిటర్ జి. జనార్ధన రావు అన్నారు. |
|
 అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. |
|
పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించింది.
వచ్చే పది రోజుల్లో ఉచిత కంటి ఆపరేషన్స్ చేయించి కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. |
|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాన్ని నమోదు చేశాయి. |
|
కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. |
|
భార్య చనిపోయిన భర్తలకూ వితంతు పింఛన్ కావాలని ఓ వితంతు భర్త శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో మొరపెట్టుకున్నాడు. |
|
| |