TeluguPeople
  are the trend-setters
 
 
Classifieds: Education / Training
Paramahamsa Nithyananda
Posted By: Paramahamsa Paramahamsa Nithyananda at: 26, Apr 2014 10:05:58 AM IST
స్వామిజి తన మాటలలో చాలాసార్లు ఒక డబ్బు ఉన్న వ్యక్తి యొక్క ప్రవర్తన నిర్ణయిoచెటపుడు మనo కేవలం డబ్బు

ఉండటం వలన అతను అల ప్రవర్తిస్తున్నారనిమనం అనుకుoటాము . కేవలం డబ్బు మాత్రమే కాదు , ఒక వ్యక్తికి అందం

లేక అధికారం వున్నా సరె మనం వారు ఆ లక్షనాల ప్రభావం చేత అలా ప్రవర్తి స్తున్నారని అనుకుంటాo

దయచేసి అర్ధం చేసుకోండి ఎవారైనా మిమ్మల్ని తిట్టినప్పుడు లేదా మీతో పొగరుగా

ప్రవర్తించినపుడు , వారికి వచ్చిన కోపమ్ లేదా అహంకారం కేవలం డబ్బు వాలనే అని మీరు

నిర్దారించుకోకండి . అతనికి నిజంగా డబ్బు లెక పొఇనా ఆతను అవే అహంకార మరియు క్రోధ భావాలకు

లోనయి అలాగే ప్రవర్తిస్తాడు , స్వామిజి తన మాటల్లో '' నేను చాల మంది పేదవారిని చూసాను '' నిజానికి

ధనమున్నవారికంటే ఏమి లేని వారే ఎక్కువ అహంకారంతో ఉంటారు . కనుక మీరు కోపం , అహంకారం

లేదా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడే లక్షణాలు కేవలం డబ్బు వలన మాత్రమే వస్తాయి

అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు . ఒక వేల ఎవరైనా డబ్బు ఉన్నవారు మిమ్మల్ని

అగౌరవపరిచేలా మాట్లాడినపుడు మీరు ముందు అతని పైన ఉన్న కోపాన్ని అతనికిఉన్న డబ్బు

నుండి విడదీసి చూడండి , వెర్రిగా అతను డబ్బు వల్లనే అతను అలా ప్రవర్తించాడు అని అనుకుంటే

మీకు తెలియ కుండానే మీకోపం అతనికి ఉన్న డబ్బు మీద మరలి అసలు జరిగిన నిజాన్ని మీరు

మరచిపోతారు , దాని గురుంచి ఆలోచించరు .కొన్ని రహస్య సూత్రాలు ఎo చేప్తాయంటే , అన్ని చెడులకు మూలకారనమ్

డబ్బు మాత్రమేనని , ఇది చాల పెద్ద అపోహ , ఇది ఎంత మాత్రం నిజంకాదు .



మీ జీవితంలో ఇటీవల చాలా కొద్ది కాలం క్రితం మీరు డబ్బు గురుంచి ఆలోచించిన అపోహలను

ఒక్కసారి వెలికితీయండి , డబ్బు గురించి మీరు చేసినటువంటి ఆలోచనలను గమనించండి . మీ తల్లి తండ్రులు డబ్బు

గురించి పొట్లడుకుని ఉంటె , మీరు మీ తల్లి తండ్రుల మీద ద్వేష భావం పెంచుకోవటమే కాక , డబ్బు వలన ప్రేమ మరియు

అనుభందాలు చెదిరిపోతాయి అని అనుకుoటారు . కెవలమ్ ఈ ఒక్క అపోహ చాలు , మిమ్మల్ని జీవితాంతం పీదరికంలో

ఉంచడానికి .

కొన్ని సార్ల్ మీతో మీరు జరుపుకునే సంభాషణలో కేవలం డబ్బు వాలనే నా తల్లితండ్రులు

విడిపోయారు , డబ్బు నా తల్లితండ్రులను వీరు చెసిన్ది . కాబట్టి డబ్బు మాత్రమె అన్ని వినాశనాలకి మరియు

అన్ని చేడులకి కారణం అని అనుకుంటారు . మరికొంతమంది తమ జీవితంలో ఒక బంధాన్ని లేక ముక్యమైన స్నేహాన్ని

డబ్బు కారణం చేత కోల్పోతారు ఇటువంటి విషయాలని మనం లోతుగా గమనిస్తే ఎదుటి వారు మీ నుండి డబ్బుని

ఆశించారు , కాని మీరుమాత్రం ప్రేమను ఆశించారు , ఇది కేవలం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జరిగినటువంటి

ఒక అపార్దం మీరు ఎదుటి వారి నుండి ప్రేమను ఆశించారు , కాని ఎదుటివారి మీ నుండి డబ్బుని ఆశించారు , మీరు డబ్బు

ఇవ్వకపోవటంతో వారు మీ నుండి విడిపోయారు , ఇది కేవలం డబ్బు ఆసించినవారు చీసినటువంటి ఘోరమైన పొరపాటు కాని ఈ

సంఘటనలో డబ్బు చేసినటువంటి తప్పిదము ఏమి లేదు . కాని మీరు మాత్రం మనసులో డబ్బు బంధాలను విడగోడుతుంది

అని ఒక అపోహను పెంచుకుంటారు . మరి చివరాకరికి చెడ్డపేరు వచ్చేది డబ్బుకి మాత్రమె. ఒక్కసారి మీరు లోతుగా

ఆలొచించినత్లయితే డబ్బు గురించి మీరు ఎటువంటిఅపోహలను మరియు అభిప్రాయాలను పెంచుకుంటున్నా రో మీకు

తెలుస్తుంది . ఈ విధంగా మీమదిలో డబ్బు గురుంచి ఆవిర్భవించినటువంటి ఒక ఆలోచన ఎలా బలంగా నాటుకు పోయి అపోహగా

మారిందో చుడండి .

మీరు మీ కుటుoబసభ్యులతో చేసే సామాన్య మయినటువంటి చర్చలలో కుడా మీరు ఒక్కోసారి '' నా

జీవితం కేవలం డబ్బు వలనే నాశనం అయిపొయిoది '' అని అంటాం . ఇదే విషయాన్ని మనం పదే పదే అంటూ అనుకుంటుంటే అదే

మీ మదిలో బలంగా నాటుకు పోతుంది , మీలో నాటుకు పోయిన ఆ భావమే మీ మదిలో డబ్బు పట్ల ఒక అపోహను సృష్టిస్తున్నది .

ఇంకొక విషయం ఏమిటoటే డబ్బుపట్ల మీరు ఏర్పరచుకున్న చెడు అపోహలన్ని మీరు జీవితంలో

ఓటమిని ఎదుర్కున్నపుడు ఓటమి గురించి మీరు పెట్టుకున్న అపోహల వలన కలిగినదే అని మీరు గమనిస్తారు . అదే

విధంగా గెలుపు గురించికుడా మీకు కొన్ని అపోహలు ఉన్నాయి. జీవితంలో గెలుపు అనే అంశం పట్ల మీకు చాల అభిప్రాయాలు

ఉన్నాయి,

అందులో మొదటిది .

మీరు మీ జీవితంలో గెలవాలని అనుక్షణం తాపత్రయపడతారు .

కాని చిన్నప్పటినుంచి అది చాలా కష్టంతో కూడుకున్నటు వంటి పని అని మనకు నీర్పబడింది .

కనుక మీరు మొదట పనిగురించి ఆలోచించటానికి ఇంకా తలవటానికి కుడా భయపడతారు.

http://www.youtube.com/watch?v=zcejPE9krM8#t=112


More Education / Training classifieds



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.