Active Blogs | Popular Blogs | Recent Blogs rch 6, 2010
అత్యాధునిక పద చిత్రాలు
కలుషితం
స్వచ్చమైన గుణం లో
అవినీతి వెల్లూనిండి
అడ్డదార్లు
సముద్రం
అలసట చెందక
ప్రయత్నం
అలల
జివలక్షణం
సమాజం
చట్రం
తన లోపలా బయటా
వ్యక్తిత్వాన్ని కాపాడు కుంటా ...
యవ్వనో ద్రేకం
మనసు రంగుల్లో
గుప్పెడు హృదయం
ఆలోచన ఆనందం
విస్పోటనం
చురుక్కున మెరసిన
ఆలోచన
విశ్వాభ్యుదయానికి
ఆలంబన
వలస
మూలాల
ప్రేమకు దూరమై
స్వప్న లోకం
సర్థుబాటు
ముఖాలు
వాతావరణం
సరికొత్తదనం
మనసా ఇమిడి పో
పరావర్తనం
మనసులోని భావం
నీచంగా
ప్రతిబింబం
పాటశాల
బుద్ది
సత్యాన్ని అన్వేషిస్తే
చైతన్యం
నకిలీ
పిట్ట పాట
గొంతు శ్రుతి చేస్తే
కృత్రిమం
జన్మస్థలం
చరించి
దర్శించి
తరించి
చిత్రం
కాన్వాస్ ప్రపంచం
రంగు
కుంచెకు ప్రాణం
భావ తరంగం
ఓ పరిచయం
ఓ మొబైల్
ఓ జ్ఞాపకం
ఆనందమే ఔషదం
అపసవ్యం
పెరిగిన టెక్నాలజీ
తరిగిన హ్యుమానిటి
పెకలిస్తాం
స "మూలం"
అన్వేషణ
విలక్షణ మార్గాల్లో
అందమైన లక్ష్యం
ఒంటరి గా
సబల
ఇష్టమైన నడక
ఆకాశం లో సగం
నింగినే వాసం
అనివార్యం
తాళి బతుకు
ముళ్ళ గతుకు
తరగని వికాసం
కట్ట నాలు
తాళిబొట్టు
తల ఓంపించిన అదను
గుండెల్ని తన్నింది
Posted by tara at 9:15 PM 0 comments
 Ramesh Babu Tata | సీత,సత్యన్నారాయణ లకు మేలుపొద్దులు, ఈ పదచిత్రాలకు బొమ్మలు కుడా వేసాను.అవి కుడా క్రింది బ్లాగు లో చూసి మీఅభిప్రాయం చెప్పండి. మప్పిదాలతో...
http://tataramesh.blogspot.com
Posted at: 12, Mar 2010 7:14 AM |  Satyam Bysani Satyanarayana | Manasuloni maata
swchamaina baata
andhinchina tata
Posted at: 11, Mar 2010 12:46 PM |  Sita Sita Atmakuri | Chala bagundi.....
Posted at: 11, Mar 2010 11:16 AM |  Ramesh Babu Tata | ఉమామహేశ్వరి గారూ,
మీ పదం బాగుంది. మకుటం కూడా చేర్చండి
Posted at: 10, Mar 2010 10:47 AM |  uma maheeswari maheeswari | అందమైనది
నడవడి
వ్యక్తిత్వం
Posted at: 9, Mar 2010 0:33 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|