Active Blogs | Popular Blogs | Recent Blogs స్నేహితులారా,
మా పాఠశాల లో కొందరు బాలికలతో కవిత్వం రాయగలరా అని అడిగాను.
మరుసటి రోజుకు ఎనిమిది మంది చిన్నారులు తమకు తెలిసిన కవిత్వాన్ని రాసి
చూపించారు. నాకు ఆశ్చర్యం! బాగానే వున్నాయి . చాలా పేద పిల్లలు వీరంతా .
మార్చ్ 14 వ తేది సాయంత్రం మా 'బొమ్మరిల్లు ' దాబా మీద మా
సంస్థ 'కళా వనరుల కేంద్రం ' ఆధ్వర్యం లో ఈ చిన్నారులచే 'వికృతి ఉగాది
బాలల కవి సమ్మేలనం' ఎర్పాటు చేసాను. చాలా బాగా జరిగింది.
వెంటనే ఒక ఆలోచన వచ్చింది .మా పాఠశాల మాత్రమే కాకుండా
,తెలుగు వచ్చిన బాల బాలికల రచనలు,చిత్రలేఖనం, మొదలైన కళల కోసం ఒక బ్లాగ్
సృ ష్టించాను .
మీరు కూడా ఇందులో భాగ స్వాములు అవండి .
" నేటి బాలల సృజనే -రేపటి దేశపు రూపం "
http://baalakala.blogspot.com
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|