Active Blogs | Popular Blogs | Recent Blogs నాగదేవత శర్మ దంపతులకు ప్రసాదించింది నాగేశ్వర్ ని
నటరాజు తెలుగు ప్రేక్షకులకు ప్రసాదించాడు నాగయ్యను
కాదు... కాదు..... అపర త్యాగయ్యను
ఆంగికం, వాచికం, ఆహార్యం నాగయ్య సొత్తు
అదే అలరించింది తెలుగువారిని యావత్తు
తెలుగుచిత్ర చరిత్రలో చెదిరిపోని జ్ఞాపకం నాగయ్య
అందుకే అయ్యాడు తెలుగు వారికి అతడు మరో త్యాగయ్య
****************************************************
ఇక శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|