Active Blogs | Popular Blogs | Recent Blogs బాల్యం మధురమైనది.
ఆటపాటలతో గడపాల్సిన దశ బాల్యం
బాల్యంలో మనోవికాసానికి, స్నేహశీలత పెంపొందడానికి,
క్రీడాస్పూర్తి పెరగడానికి ఆటలు, కళలు దోహదపడతాయి.
దురదృష్టవశాత్తూ ఈరోజుల్లో ఈ రెంటికీ ఆదరణ తగ్గిపోయింది.
చదువు వ్యాపారమయ్యాక ఆటలకి సమయం చాలడంలేదు.
ఆటలు కూడా వ్యాపారమయ్యాక క్రీడాస్పూర్తి లోపించింది.
కళ కళ కోసమే అనే ఆలోచన దాదాపుగా కనుమరుగైపోయింది.
కళ కూడా వ్యాపారంకోసమే అనే ధోరణి ప్రబలిపోయింది.
వేసవి సెలవలోచ్చేసాయి. కనీసం ఈ సెలవల్లోనైనా పెద్దలందరూ ఆలోచన చేసి
తమ పిల్లలకు, మనుమలకు తాము చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్ని పరిచయం చేసి
వాళ్లకు మన సంస్కృతిని తెలుసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది.
ఇక గుజ్జనగూళ్ళు గురించి ఒకసారి పరిశీలిద్దాం.
ఇక శిరాకదంబం
లో చూడండి. మీ అభిప్రాయాలను తెలియజెయ్యండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|