Active Blogs | Popular Blogs | Recent Blogs " చదవండి..చదవండి..చదవండి.. ఇదే నేటి యువతకు నేనిచ్చే సందేశం. ప్రసిద్ధ రచయితల జీవిత చరిత్రను, వారి జీవన గమనాన్ని అధ్యయనం చేయండి. నేను చేసింది అదే........ " - భరాగో
సున్నితమైన హాస్యం ఆయన సొంతం
సునిశితమైన పరిశీలన ఆయన పథం
తెలుగు కథా వినీలాకాశంలో మిగిలివున్న తారల్లో ఒక తార
తెలుగు సాహిత్య ఉద్యానవనంలో విరబూసిన కథాకుసుమం
ఆ తార రాలిపోయింది
ఆ ఆకాశం చిన్నబోయింది
ఆ కుసుమం వాడిపోయింది
ఆ ఉద్యానవనం బోసిపోయింది
శిరాకదంబం
లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|