లోకనాయకుడా .. నీ వెంటే  in Samanvaya drusti at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Anjani Ravisanker Pilla's Blogs >> Samanvaya drusti

లోకనాయకుడా .. నీ వెంటే 

శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు
అనకాపల్లి
నా ద్వరా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన మరొక పాట ఇక్కడ గమనించగలరు. ఇది దశావతరములోనిది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా కొంచెం కొంచం వ్యక్తపరచినాను
భగవంతుడు నన్ను ఈవిదము గా ఒక అవతార పురుషునిగా నిలిపినాడు. నన్ను కూడా తనంతటి వాడిగా స్పష్టము చేసినాడు, వివరము ఎమైల్స్ ద్వరా అడగండి, మరిన్ని ప్రశ్నలకు సమాధానములు పొందండి అనేక సినిమా పాటలు నలుగురి సాక్షిగా వ్యక్తపరచినాను. కాలస్వరూపుడిగా నేను సర్వం వివరించ్చడానికి ముందుకు వస్తున్నాను. నాకు ప్రత్యక్షముగా పరోక్షముగా తెలిసిన వారు ముందుకు వచ్చి జ్ఞానమును, సత్యమును గ్రహించగలరు.
పాటను గ్రహించగలరు .........

లోకమందున నిన్ను మిస్ కాలేరు. నీదు పుట్టుక భరతమాతకే పేరు -
లోకనాయకుడా .. నీ వెంటే ఉంది లోకం. ఇక నీ కోసం ఆగే కాలం. లోకమందున.. లోకనాయకుడా ...
నటనకు నవత తరగతి యువత. నీ రస హృదయం రాయని కవిత - 2
అభినయ సిరిగా ... అభినవ గిరిగా వచ్చాడు రస రాజు
నిన్ను చూసి మెచ్చాడు నటరాజు
శోధనలేన్ని ఎదురే అయిన సాధన మాత్రం నివ్వు వీడలేదు
చిన్న నాటి ఆ చిలిపితనానికి ఆక్సిజన్ పెంచినావు.
త్వరలోనే ఆస్కార పొందుతావు .
లోకమందునా .....
నారాయణునిది దశావతారం నటనలో నీది లోకనాయకుడా.... నూరవతారం.
ముసుగులో తోసి మనసులు తెలిసి మనిషివి అయినావు
జ్ఞానములో ప్రాయుడి మించినావు
విత్తులలోనే వృక్షాలు ఎదుగు నీ ఒక్కడిలోనే లోకములు ఒదుగు
విజేతగా ఎదిగిన నటుడా
నీ సరి నీవేలే ఎప్పటికీ
నీ సరి నీవేలే లోకమందున్న...
లోకనాయకుడా....

అనేక సినిమా పాటలు, డయలాగులు, నా ద్వార ముందే పలికించి నన్ను కాలస్వరూపుడిగా లోకనాయకుడిగా స్పష్టము చేసినది, నీ సరి నీవేలే ఎప్పటికీ, నీ సరి నీవే లే లోక మందున , లోకనాయకుడా...... అంటూ కొంత పాటను నేను 2003 జనవరి 1 వ తారీకును వ్యక్తపరిచినాను. నేను ఈ పరిణామమును సాధారణ మనిషిగా సాధించినాను. అనేక సమస్యలకు పరిష్కారములు లోకమునకు సత్యము చాటుట వలన ఇవ్వగలము. నమస్కారములు.

ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి, భగవత్ సాక్షాత్కార సంపన్నులు,
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు,
పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
అనకాపల్లి - 531001



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.