Active Blogs | Popular Blogs | Recent Blogs
నా ద్వారా 1999 మే నుండి అనేక సినిమా పాటల, భక్తీ పాటలు మామూలు పాటలు కాలములో సంభవించుటకు మునుపే పాడినాను అని, మీకు ఇప్పటికే తెలియ చేసినాను, ఇది అక్షరాల అనకాపల్లి లో జరిగిన సత్యము, నా ద్వారా భగవంతుడు జరిపిన దివ్య లీల. నేను మనసార లోకమును గ్రహిచుట తప్ప ఎటువంటి దుర్ర్ వ్యవహారములు చేయలేదు. నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఏ ఒక్కరితో వ్యభిచారము చేయలేదు. ఈ పాటను అతీతముగా నేను పాడ లేదు, భక్తీ పాటలు తో బాటుగా శృంగార భరితముగా ఆకతాయిగా అనిపించే అనేక పాటలు నేను గతములో పాడినాను ఇది సత్యము. అ విధముగా చూసినప్పుడు ఏ రచేయత, ఏ పాట వ్రాసిన, ఏ సన్నివేశము అయినా ముందే ఉన్నది, అది భగవంతుని సంకల్పము చేతనే భూమి మీద సంభ వించుచున్నవి . సినిమాలలోనే కాదు లోకములో ప్రతి సంఘటను ముందే ఉన్నది అని రుజువు నాకు వచ్చినది, ఇది నేను నలుగుర్రికి స్పష్టము చేయుటకు ముందుకు వస్తున్నాను గ్రహించగలరు.
పాండురంగడు మహత్యము లోని పాట గ్రహిచగలరు. భగవంతుని సంకల్పము మేరకే సంభవించినప్పుడు, అస్కలిత బ్రహ్మ చారి అయిన, గీతాచార్యుని లీలలు మనము జాగ్రత్తగా అర్ధము చేసుకొనవలెను. కాల స్వరూపమును వ్యక్తము చేసిన నేను, ఈ విశేషమును లోకమునకు జాగ్రత్తగా చెప్పి, అప్రమత్తము చేయగలను. నాకు సహకరించగలరు. ప్రతి రోజు కొంత కొంత వివరిచగలము
ఇక పాట గ్రహించగలరు.
ఆ. ఆ హ .. .
కోసల దేశపు కొమలితో తో తో
కొంకిని నగరపు కామిని తో తో తో
హస్తినపురపు అశ్వినితో
పాటిలిపుత్ర పద్మినితో తరికిటతో
అందరితో తదిగినతో ఎందరితో
ఒక్కరా, ఇద్దర , ముగ్గురా తెలియదు లెక్క ఎంతొ ఎంతొ
సింధు తీరుపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో
కన్యను కవించా చుమ్బనాలతో
ముగ్ధను మురిపించా మర్ధనాలతో
ప్రౌవుడను అలరించ పీడనాలతో
తరుణులు లందరి మెపించా తరుణౌ పాయముతో
స్త్రీ -సరస ప్రవీణ, శృంగార రత్న, పడుచు ప్రసన్న, పడక ప్రపూర్ణ
పు - అను పిలుపులతో పలు బిరుదులతో ప్రసంశించారు నన్ను ఎంతొ ఎంతొ
యుజ్జియిని సమ ఉజ్జితో, తో తో తో ద్రావిడలో ఒక ఆవిడతో
స్త్రీ - అనేక మందితో తు తో అందులో ఒక్కరితో ఏమి చేసావో చెప్పు రసికుల తిలకా పూర్తీ వివరణలతో
పు - తనువును తడిపాను పాలు, తేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళము అద్దాను పంటి పూలతో
కొంటే సేవలను చేశాను వంటి చేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖ శిఖరము ఏదో చూపాను మెచ్చి
నా విద్వతుతో రస విద్యుతుతో అది నభూతో నభావిష్యతు
నా నా జాతుల వనితలతో తో తో తో ఇతరిత్ర పలు ఇంతులతో
ఓహో ఓహో
పిళ్ళా అంజనీ రవిశంకర్
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, అనకాపల్లి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|