Active Blogs | Popular Blogs | Recent Blogs ఏ విషయమైనా కొత్తలో వింతగానే వుంటుంది. సినిమాలు, షూటింగ్ లూ ఇప్పుడు పెద్ద వింత కాకపోవచ్చు గానీ సినిమాలు ప్రారంభమైన చాలాకాలం వరకూ అవి వింతగానే అనిపించేవి. దానికి ప్రధాన కారణం అప్పుడు చిత్ర నిర్మాణానికి వున్న పరిమితులు కారణంగా స్టూడియో లలోనే ఎక్కువగా నిర్మాణం సాగేది. అవుట్ డోర్ లలోను, ప్రైవేటు భవంతులలోను షూటింగ్ లు జరగడం చాలా అరుదు. గుప్పెడు మూసి వుండేది. అందుకని ప్రజలకు సినిమా ప్రపంచంలో కొత్తగా ఏమి వచ్చినా అబ్బురమే ! అలాంటి ఓ సంఘటన.
చదవండి శిరాకదంబం
లో.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|