Active Blogs | Popular Blogs | Recent Blogs మహాకవి శ్రీశ్రీ గారి సినీ రంగ ప్రవేశం 1950 సంవత్సరంలో ' ఆహుతి ' అనే డబ్బింగ్ చిత్రంతో జరిగింది. ' నీరా ఔర్ నందా ' అనే హిందీ చిత్రానికి అనువాదం ఈ చిత్రం. అంతకుముందు దశాబ్దం క్రితం వచ్చిన ' కాలచక్రం ' ( 1940 ) చిత్రంలో శ్రీశ్రీ గారి మహాప్రస్థానం గీతం వున్నా ఆది ఆ సినిమా కోసం రాసిన గీతం కాదు. అందుకని ఆహుతిలో రాసిన ' ప్రేమయే జనన మరణ లీల........ ' అనే పాటే శ్రీశ్రీ గారి మొదటి చిత్ర గీతం అవుతుంది. ఈ పాట గురించి విశేషాలేమిటో, అసలు సినిమాకు పాటలు రాయడం అనేది ఎంత కష్టమో మహాకవి మాటల్లో.......
శిరాకదంబం
లో చదవండి.... వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|