Active Blogs | Popular Blogs | Recent Blogs బాల్యం ఎంత మధురమైనది
పెద్దతనంలో తీపి జ్ఞాపకాల్నిస్తుంది
మరి ఆ బాల్యంలో మాధుర్యం నేడు కరువైపోతోంది
పెద్దతనానికి చేదు జ్ఞాపకాలే మిగులుస్తోంది
బాల కార్మికులను రక్షించడానికి చట్టాలున్నాయి
మరి ఈ బాల కార్మికులను రక్షించడానికి ఏ చట్టాలున్నాయి ?
తమ పిల్లల్ని హింసిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు
తల్లిదండ్రులే హింసిస్తే ఆ పిల్లల్ని కాపాడేవారెవరు ?
ఆడుతూ పాడుతూ చదువుకుని బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలా ?
ఆటా పాట అంటూ తల్లిదండ్రులకు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోవాలా ?
తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలా ?
తమ తాత్కాలికావసరాల కోసం వారి భవిష్యత్తును తాకట్టు పెట్టాలా ?
..............ఇక శిరాకదంబం లో చదవండి.
 Ramachandra Rao S | " శిరాకదంబం " అనేదే సరైనది. ' శిరా ' అనేది ink కాదు. నా పేరులోని పొడి అక్షరాలు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
Posted at: 12, May 2010 0:47 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|