Active Blogs | Popular Blogs | Recent Blogs మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదని తెలుగు చలన చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే నిరూపించారు కొందరు మహిళలు. వారిలో మొదటి మహిళా తెలుగు నిర్మాతగా దాసరి కోటిరత్నం గురించి గతంలో టపా రాయడం జరిగింది.
మరో మూడేళ్ళకు అంటే 1938 లో విశాఖపట్నానికి చెందిన ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ( ఆ పేరుతోనే విశాఖలో ఫిలిం స్టూడియో కూడా నిర్వహించారు ) ' భక్త జయదేవ ' అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రంలో రెండుచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరెన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితి.
................. ఆ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే శిరాకదంబం చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|