Active Blogs | Popular Blogs | Recent Blogs 1931 లో తెలుగు సినిమాకు మాటలోస్తే తెలుగునాట చిత్ర ప్రదర్శనశాలలు మూకీ నుంచి టాకీలుగా మారడానికి మరో మూడు సంవత్సరాలు పట్టింది. 1934 వరకూ ప్రదర్శన శాలల్లో టాకీలు ప్రదర్శించేటపుడు మద్రాస్, బెంగుళూరు లనుంచి సౌండ్ బాక్స్ లు తెచ్చి మాటలు విడిగా వినిపించేవారు. సౌండ్ ప్రొజెక్టర్లు లేకపోవడమే దీనికి కారణం. ఆ పరిస్థితినుంచి మూకీ ప్రదర్శనశాలల్ని టాకీ ప్రదర్శనశాలలుగా మార్పించిన ఘనత 1934 లో వచ్చిన తొలి లవకుశ చిత్రానికి దక్కింది.
ఇక శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|