Active Blogs | Popular Blogs | Recent Blogs తెలుగు ప్రచురణ రంగానికి ఆద్యులు, తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు. అనేక ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, వాటిని ప్రచురించిన ఘనత ఆయనకే దక్కింది. తెలుగులో వున్న వ్రాత ప్రతులను ముద్రణా పద్ధతిని వుపయోగించి తమ ' ఆది సరస్వతీ ముద్రణాలయము ' ద్వారా ప్రచురించింది వావిళ్ళ వారే ! సి. పి. బ్రౌన్ పరిష్కరింపజేసిన ఎన్నో గ్రంథాలను ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చారు.
అఠాణా విషయమేమిటో శిరాకదంబంలో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|