Active Blogs | Popular Blogs | Recent Blogs ప్రతి మనిషి ప్రవర్తనకు, జీవన శైలికి అతని బాల్యంలోని సంఘటనలే కారణమవుతాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలోను కొన్ని స్వంత ఇష్టాలు, అభిరుచులు వుంటాయి. అయితే అవి ఏర్పడడానికి బీజాలు మాత్రం బాల్యంలో వుంటాయి. సాధారణంగా చిన్నతనంలో పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. కాస్త ఊహ తెలిసాక తమ చుట్టూ వుండే పరిసరాలు, పరిస్థితులలోంచిగానీ, వ్యక్తుల ప్రభావం వలన గానీ ఈ ఇష్టాలు, అభిరుచులు ఏర్పరుచుకోవచ్చు.
................... ఇక శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|