Active Blogs | Popular Blogs | Recent Blogs ఈయన పేరు డా. జయసింగ్. 1935 లో వచ్చిన మొదటి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ధరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పూర్తిగా మరచిపోయిన ఈ నటుడు నాటకరంగం నుండి వచ్చారు. ఈయన రంగస్థలం మీద కృష్ణుడి పాత్రలే ఎక్కువ ధరించారు. ఆయన ప్రక్కన చాలా నాటకాల్లో కన్నాంబ నటించింది . మైలవరం జమీందారుకు చెందిన ' బాలభారతి ' సమాజంలో చేరి అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు.
................................ ఇంకా పూర్ర్తి వివరాలకు శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|