Active Blogs | Popular Blogs | Recent Blogs ఎందుకీ ఆలోచన .. ఎన్నాళ్ళైనా ఆగదేమో అన్న ఆందోళన
తరచి తరచి చూస్తాను నీ జ్ఞాపకాలని .. తలుచుకున్న ప్రతి సారి ఆపలేను నీ ఆలోచనలని.
ఎందుకో తెలియదు
వ్రాయటం రాదు నాకు .. నిన్ను వర్ణించటం రాదు నాకు
నే వ్రాసేది నీ కోసమే అని చెప్పటం రాదు నాకు.
వ్రాయించేది నువ్వు .. నే వ్రాసే ప్రతి అక్షరం వెనుక దాగి ఉన్న అర్ధం నువ్వు .
రాసిన ప్రతి కవితలోనూ మౌనంగా నేను వెదికేది నువ్వు .
.jpg) m bhaskarn | Accha he
Posted at: 18, Jun 2010 3:16 AM |  kumar swamy | vo sunnita hrudayama, bhaavaalani aapadam samanjasama? vastey raanee yenneno bhaavaalani, kani, avi ardham cheysukoney hrudayam avatala leykapothey yenduku avanne? bhaava teekshanata gala iru hrudayaalu gaadhamgaa vodigipogalavu, leynicho vadhilipogalavu, vagachi, vadalipogalavu. aalochinchu neystam, adi entavaraku samanjasam? mana aanandam manaventa vuntey vundadu kadaa ye tantaa. panchukonutaku sahakarinchani sthabda hrudyaani gurinchi yela palavarintha?
Posted at: 17, Jun 2010 6:27 AM |  Rama Krishna Rao A | evaraa Nuvvu Gouthami. manchi bhavaspoorthy to raasaav
Posted at: 27, May 2010 6:11 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|