Active Blogs | Popular Blogs | Recent Blogs
స్వాతంత్ర్యయోద్యమ సమయంలో జవహర్లాల్ నెహ్రు చాలాసార్లు జైలుకెళ్ళడం జరిగింది. ఒకసారి ఆయన వున్న ఒక జైల్లో ఆహారం చాలా ఘోరంగా ఉండేది. అన్నం నిండా రాళ్ళే ! ఆది భరించలేక నెహ్రుగారు జైలర్ కి ఫిర్యాదు చేశారు.
దానికా ఆంగ్ల జైలర్ " మీ దేశానికి స్వాతంత్ర్యం కావాలని జైలుకి వచ్చారు. మీరు మీ దేశాన్ని నిజంగా ప్రేమిస్తూ వుంటే తిండి విషయంలో పట్టింపు వుండకూడదు " అన్నాడు వెటకారంగా.
.............. దానికి నెహ్రు గారి సమాధానం శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|