Active Blogs | Popular Blogs | Recent Blogs
' పల్లెటూరిపిల్ల ' ( 1950 ) చిత్రంలో ఎన్టీరామారావు గారు ఒక ఆస్ట్రేలియన్ ఎద్దుతో పోరాడవలసి వచ్చింది. ఆ సందర్భంలో రెండుసార్లు ఆయన చేతికి గాయాలయ్యాయి.
తర్వాత సంవత్సరంలో ' పాతాళభైరవి ' చిత్రంకోసం మంత్రాల మర్రిచెట్టునుంచి కిందకు దూకాల్సివచ్చింది. ఆ సందర్భంలో కూడా ఆయన చేతికి గాయమైంది.
1980 లో వచ్చిన ' సర్దార్ పాపారాయుడు ' చిత్రం షూటింగ్లో మోటర్ సైకిల్ పైనుంచి పడినప్పుడు ఆయన చేతివేళ్ళు చితికిపోయాయి. ఇలా చాలాసార్లు ఆయన చేతికి గాయాలయ్యాయి.
....... ఇన్ని గాయాలు ఏ చేతికయ్యాయి ? ...... శిరాకదంబంలో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|