Active Blogs | Popular Blogs | Recent Blogs
ఒకసారి సాహితీ సమావేశం జరుగుతోంది. కవులు, పండితులు చాలామంది హాజరయ్యారు. మహాకవి శ్రీశ్రీ కూడా హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరయిన ఒక యువకవి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఉడుకునెత్తురు కదా ! రాజకీయాలు, సాహిత్యం .... ఇలా ఒకటేమిటి, అన్నిటినీ..... వాటిలో వున్న కుళ్ళునీ, కుత్సితాల్నీ తన ప్రసంగంలో కడిగి పడేస్తున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్నాడు.
.................... ఆ ఆవేశానికి శ్రీశ్రీ గారు ఎలా బ్రేకు వేసారు ? అన్నది శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|