అమ్మా నాన్నా...ఎందుకిĸ in My Pen at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Krishna Goutami's Blogs >> My Pen

అమ్మా నాన్నా...ఎందుకిĸ

అమ్మ ఎంతో సంతోషించింది నేను పుట్టగానే . తనే మళ్లీ పుట్టాననుకుని మురిసిపోయింది.
నేను మొదటిసారిగా మాట్లాడినప్పుడు .. "అమ్మాఅనే పిలవాలి అని ఆశ పడింది.
నడకలు నేర్చినప్పుడు మొదటిసారిగా తన వైపే రావాలని అనుకుంది.
తప్పటడుగులు వేస్తునప్పుడు , అల్లరితో విసిగించినప్పుడు ,
అన్నం తినకుండా అలసిపోయినప్పుడు మాట వినకుండా మారాం చేసినప్పుడు ,
అన్నిటిని నవ్వుతూ సరి చేసింది.

నేను చదవాలని నాతో నిద్ర మేలుకుని కూర్చుంది. నేను గెలవాలని ప్రార్థనలు చేసింది.
నేను అందంగా కనపడాలని ముస్తాబు చేసింది, మళ్లీ ఎవరి కన్ను పడకూడదు అని దిష్టి తీసింది.
అన్ని అమ్మే చేసింది...నేను నిలబడటానికి తనే ఒక నేలగా మారింది.
అయ్యో పాపం నాన్న ..
అందరూ అమ్మే దైవం అంటుంటే ..అవునంటూ తల ఊపాడు.
ఎప్పుడూ అమ్మే కావాలి.. అమ్మే మంచిది అని నేను అంటుంటే .. సరే అంటూ ఒప్పుకున్నాడు.
నేను పరిగెత్తలేక పడిపోతే..నా దెబ్బలని చూసి కారిన అమ్మా కన్నీరే గుర్తుంది. కాని నను ఎత్తుకుని పరిగెత్తిన నాన్నని నే చూడకపోయినా ఏమీ అనని మౌనం తనది..
ఆకలేసినప్పుడు అన్నం పెట్టే అమ్మే గుర్తుంది. నేను తిన్నానో లేదో అని అమ్మని అడిగే శ్రద్ధ మాత్రం నాన్నది.
గుండెల్లో పెట్టుకున్న అమ్మా మంచిది. గుండెల మీద తంతున్నా ఏమీ అనని నాన్న ప్రేమ గొప్పది.
నేను పరీక్ష గెలిస్తే సంతోషించి..ఓడితే బాధ పడితే అది అమ్మ
నా చేత మళ్లీ పరీక్ష రాయించి గెలిపిస్తే అని నాన్న.

అమ్మ మంచిది, నన్ను ప్రేమ గా పెంచింది.
నాన్న మాట్లాడడు, నన్ను మౌనంగానే నడిపించాడు.
రోజూ దేవుడ్ని కొలుస్తాను .. నన్ను బాగా చూసుకొమ్మని.
ఏమీ అడగకుండానే నన్ను ఇంత బాగా చూసుకున్న మిమ్మల్ని కొలిచినా తక్కువే మరి.

నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరు ఎవర్ని చూసుకుని మురిసిపోతారు?
ఎవరి కోసం రోజూ సాయంత్రం ఎదురు చూస్తారు.
ఎవరు మీముందు నవ్వుతూ తిరగాలని కోరుకుంటారు?
అమ్మ నుంచి తన రూపం దూరం ఆయిపోతుందే..
నాన్న నుంచి ఒక కొమ్మ విడిపోతుందే..
నేను వెళ్ళిపోతే ఎలా..
నా కోసం చాచిన మీ చేతుల్లో నేను లేకపోతే ఎలా?
నన్ను పిలిచినా మీ పెదవుల్లో నేను వినపడకపోతే ఎలా?
నా కోసం ఎదురు చూసే మీ కళ్ళల్లో నేను కనపడకపోతే ఎలా?
ఈ సంప్రదాయాలు ఉన్నాయి ఎందుకిలా?



 

RAVI KIRAN DABBIRU
Amma ... Manavatvam murtibavinchina amruta varsham
Amma ... Kalleduta "kane"Penche daivam
Amma ... Premaku prati rupam
Amma ... Nanna aasala Kalla Soudham
Amma ... Challani Karuna Murty
Amma ... Kantiki kanu reppala raksha
Amma ... O peda Bala Siksha
Amma ... Anubhavala Grandha Karta
Amma ... Aluparugane Kartavyam
Amma ... biddala Bavitavyam
Amma ... Lalityapu Manchu mutyam
Amma ... Jeevana Rasa Madhuryam
Amma ... Devatala amruta Bhandam
Amma ... Aasirvachanala samagraharam
Amma ... aparti hata kanti velugu
Amma ... aluperugani Bata Sari
Amma ... Manavula Kalpataruvu
Amma ... Anunityam Pujinche Arudaina Devata

Aa Devata Kantivelugu Nanna
Aalasi vochchina biddla sedateerpu Nanna
Abhimaninche Amruta Varshma Nanna
Tappatudugula nichi Gundle pi varaku Nanna
Tapputadugulu padaneeka kanti reppa Nanna
Parugetta Preti keratam Nanna
Sandramanta odarapu Nanna
Kanu reppala kanu velugu Nanna
Aakasamanta aasala pallaki Nanna
Prati kshanam alkinche gunde savvadi Nanna
Na Anna Padala kalayika "Nanna"
Na preti kadalika na to nadiche na needa Nanna
Na jeevana Nouka chukkani Nanna
Na asyala todpatu Nanna
Na prayanapu velugu Rekha Nanna
Na nidruinche naa kalala kavyam Nanna
Na pedavula palike pratipadam Nanna
Na navulla voravadi Nanna
Na oopri Nanna...

Andu ke anna
Amma anna
Nanna anna
Anta istamanna

Goutami..... Amma,Nanna ante
EE dehaniki Surya Chandrulu...

Kabatte Jagamanta Amma Nanna..,

Posted at: 7, Oct 2010 3:53 AM

kumar swamy
yekkadiki velthaaru gauthami gaaru, vaari gundeyllo chikkukunna guruthu meeru. Kaani tappadu tadupari bandhaaniki punaadi veyutaku. Bhavisyattulo mimmalni meeru mallee choosukonutaku. Tandrini maripinchey tama bhartanu muripistoo, tallini maripinchey ta premani kuripistoo saagadeeyali samsaaram, sama saaraanni aaswaadistoo, aanadistoo, alaa alaa..., amma naannala aalanaa paalanalanakai vruddhapyam lo vaarini hrudayaaniki hatthukuntoo..

Posted at: 17, Jun 2010 5:37 AM

AmbicaMohan Mahendrakar
wah wah!!!!! kay bath kaha appne.....shheybhhas.....

Posted at: 15, Jun 2010 2:18 PM

Krishna Goutami
Thanks for ur comments

Posted at: 9, Jun 2010 3:11 AM

gopal singh
How deep rooted our feelings are for parents, you have aptly narrated in your kavita. Old system of combined family is vanishing. Families are now becoming micro units. I Do not know what happens in future. Life has become mechanical. Children are counting coins while the parents are counting days.

Posted at: 7, Jun 2010 6:54 AM

Krishna Goutami
Thank you Leela Rani , Ramakrishna garu and all

Posted at: 4, Jun 2010 3:09 AM

Leela Rani Reddy
kavitha chaala chaala bagundhi Gauthami garu.....simply superb..........

Posted at: 2, Jun 2010 1:58 AM

Rama Krishna Rao A
kavita chala bagundi gauthami

Posted at: 1, Jun 2010 8:50 AM

ravi ravi
VERY NICE GURU HANDSOFF

Posted at: 31, May 2010 1:36 PM

hari hari
simply excellent...


Posted at: 31, May 2010 6:26 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.