Active Blogs | Popular Blogs | Recent Blogs
పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పటి రోజులు. ఉపాధ్యక్షరాలిగా శ్రీమతి నజ్మా హెప్తుల్లా వున్న రాజ్య సభలో ప్రశ్నోత్తరాల సమయం. ప్రధానికి ప్రశ్న వేశారు. కానీ ఆ సమయానికి ఆయన సభలో లేరు. ప్రతిపక్ష సభ్యులు తమ అభ్యంతరాన్ని ఉపాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలోనే పి. వి. సభలో ప్రవేశించారు.
............................ తర్వాత ఏమి జరిగిందో శిరాకదంబం లో చదవండి.
 Ramachandra Rao S | మధుకరరావు గారూ !
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం. ధన్యవాదాలు. మీ వ్యాఖ్య నా శిరాకదంబం లో కూడా ప్రచురించాను.
Posted at: 3, Jun 2010 0:39 AM |  MADHUKAR RAO REPALLE | SRRao Garu,
This time you touched Sri P.V. Narasimha Rao a great personality of India.
Every one has utilised him and thrown away. He lead the minority Govt. successfully for full time. Because of others, he has been eliminated.
Really I hate politics.
RDMRAO
Posted at: 2, Jun 2010 6:00 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|