Active Blogs | Popular Blogs | Recent Blogs
సన్మాన పత్రం
ఎలక్ట్రానిక్ వాచ్ ( ఓడిపోయినా మొహంతో ) : మా బాస్ కి స్పీడెక్కువ. ఆయనతో పరుగెత్తలేక నా కాళ్ళు ( ముళ్ళు ) నొప్పెడుతున్నాయి. నన్నిక ఎవరికో ఒకరికి ప్రెజెంట్ చేసినా బాగుణ్ణు. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.
గిల్లెట్ రేజర్ ( దర్పంగా ) : ఆయనకి ప్రతిరోజూ షేవింగ్ హడావిడే ! కంఠం దగ్గరకొచ్చేసరికి మాత్రం నేను చాలా ' స్మూత్ ' గా రన్నవుతాను.
ఏసీ అంబాసడర్ కారు ( ఉస్సురనుకుంటూ ) : ప్రతిపూటా ఓవర్ లోడింగే ! ఆయన కేంతమంది ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అంటా రికార్డింగ్ కి రావలసిందేనా ! ఇద్దరు ముగ్గురు చాలు ప్రాణానికి హాయిగా వుంటుంది.
................. ఇంకా శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|