Active Blogs | Popular Blogs | Recent Blogs
చిత్తూరు వి. నాగయ్య గారి కాలం తెలుగు సినిమా సంగీతానికి స్వర్ణయుగం. ఆయన రేణుకా పిక్చర్స్ కార్యాలయం సంగీత సరస్వతి నిలయం. సంగీత సామ్రాట్టులు, సాహితీ స్రష్టలతో నిత్యం ఆ కార్యాలయం కళకళలాడేది. విద్వద్గోష్టులు జరుగుతుండేవి. ఒకటేమిటి... సమస్తం సంగీతమయంగా వుండేది.
................. ఈ సంగీతమయ ప్రపంచంలోని తమాషా సంభాషణలను శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|