Active Blogs | Popular Blogs | Recent Blogs
పువ్వుల సూరిబాబు గారు ప్రముఖ రంగస్థల నటుడు. సూరిబాబు అనేక పౌరాణిక నాటకాల్లో నటించారు. అంతేకాక మాలపిల్ల (1938), రైతు బిడ్డ (1939), తారా శశాంకం (1941), శ్రీకృష్ణ తులాభారం (1955), సతీ సావిత్రి (1957), కృష్ణ లీలలు (1959), శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం (1960), దక్షయజ్ఞం (1962) వంటి కొన్ని చిత్రాల్లో నటించడమే కాక కొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడారు.
.............. ఆ విశేషాలు, విలక్షణమైన కంఠస్వరంతో ఆయన పాడిన పాట శిరాకదంబం లో చదవండి, వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|