Active Blogs | Popular Blogs | Recent Blogs నీవొక స్వార్ధం
అవును .. నాతో మొదలై నాతో ముగించే రోజుల్లో ఉంది నీ స్వార్ధం .
నను అడగకుండా వచ్చి .. ఇష్టం ఉన్నన్ని రోజులు ఉండి వెళ్ళిపోయిన నీ ప్రస్థానం లో ఉంది స్వార్ధం .
నేను అడిగానా నిన్ను రమ్మని .. నేను అడిగానా నిన్ను ఉండమని .. అంతా నీ ఇష్టం… నువ్వు తిరిగి వెళ్ళిపోవటం తో సహా .
నేను అడిగింది ఒక్కటి .. వెళ్ళకు… ఈ సారి నా చేయి విడవకు అని.
కాని నువ్వు నేను అడిగిన ఒక చిన్న సహాయం చెయ్యలేకపోయావ్ . నిన్ను ఆపలేని నా నిస్సహాయతను చూసి కూడా అగలేకపోయావు .
అవును నీవొక స్వార్ధం .
స్నేహం పేరుతో చేరువై ..నమ్మకం పేరుతో పునాదివై ..ఆ పై అన్నీ చెరిపేసి వెళ్ళిన నీవొక స్వార్ధం .
నీవు నేర్పిన స్నేహం ఒక స్వప్నం … నువ్వు చూపిన నమ్మకం ఒక అబద్దం.
నువ్వు చేసిన ప్రమాణం ఒక నాటకం … నువ్వు మలిచిన ఈ “నేను” ఒక కల్పితం.
 kumar swamy | meeru kalpitam kaadu, kadiley voka kammani kalam. maa hrudayaalani mee vulitho malachi, hrudayaanni vooyalalooginchey voka bhaava paramparala sumam.
Posted at: 17, Jun 2010 5:48 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|