Active Blogs | Popular Blogs | Recent Blogs
శ్రీ రహమతుల్లా గారు ' శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ' చిత్రంలోని పాటను జ్ఞప్తికి తెస్తే నా దగ్గరున్న ఆ పాటను అందించాను. సూరిబాబు గారి గాత్రం మీద మక్కువతో ఒక అభిమాని తన వ్యాఖ్యలో ( ' అజ్ఞాత ' పేరుతో రాసారు. వారు తమ పేరు తెలియజేస్తే ఇక్కడ ప్రచురించగలను ) ' దక్ష యజ్ఞం ' లోని ' హర హర మహాదేవ ' పాట లింక్ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ మంచి పాట, గాత్రం, అభినయం అందరి కోసం........
............... ఆ పాటతో బాటు ఆ చిత్రం లోని సూరిబాబు, రఘురామయ్య, మాధవపెద్ది పాడిన పధ్యాలు కూడా శిరాకదంబం లో చూడండి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|