Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలుగు సోదరా
గెలుపు నీదిరా !
చూడరా చూడరా తెలుగు సోదరా
నీ చుట్టూరా సాగుతున్న నాటకాలు చూడరా !
................ అంటూ హెచ్చరించినా
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా.... చావండి !
నెత్తురు నిండే శక్తులు మండే సైనికులారా....... రారండి !
మరో ప్రపంచం మరోప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి
....................అంటూ ప్రభోదించినా
....................... అది మహాకవికే చెల్లు. ఆయన వర్థంతి సందర్భంగా సమర్పించిన స్వర నీరాజనం శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|