Active Blogs | Popular Blogs | Recent Blogs నేను ' అనే ఈ లఘు చిత్రం విజువల్ కమ్యూనికేషన్స్ ( బి.ఎస్సీ. ) మొదటి సంవత్సరం పూర్తిచేసి రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన మా అబ్బాయి ఉదయ్ తన మిత్ర బృందంతో కలసి నిర్మించాడు. ఆ బృందంలోని అందరి వయసూ దాదాపుగా 18 సంవత్సరాలే ! ఇప్పుడిప్పుడే లోకాన్ని అర్థం చేసుకుంటున్న పిల్లలు వీళ్ళు. వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ప్రోత్సహిస్తున్న తమ ఫేకల్టీ వి గానీ, సుమారు 25 సంవత్సరాల అనుభవమున్న నావి గానీ సలహాలు, సూచనలు తీసుకోకుండా పూర్తిగా తామే స్వంతంగా నిర్మించిన ఈ చిన్న సినిమా వారికి తొలి అడుగు. అది తప్పటడుగో, తప్పుటడుగో మిత్రులు, పెద్దలు చెప్పాలి.
................... శిరాకదంబం లో చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|