Active Blogs | Popular Blogs | Recent Blogs
గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద యన్. రామబ్రహ్మం 1970 లో విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీయార్, జయలలిత నాయికా నాయకులుగా ' ఆలీబాబా 40 దొంగలు ' చిత్రం నిర్మించారు. పాత్రలు, గుర్రాలు, సెట్టింగ్లు, చేజింగ్ సన్నివేశాలు వగైరా దండిగా వున్న చిత్రం. దాంతో బడ్జెట్ బాగానే పెరిగింది. రామబ్రహ్మం గారికి ఏం చెయ్యాలో తోచలేదు. సలహాకోసం సీనియర్ నిర్మాత, ' విజయా ' ద్వయంలో ఒకరైన చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళారు.
..................... చక్రపాణి ఏమి చెప్పారు ? ఇక్కడ చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|