Active Blogs | Popular Blogs | Recent Blogs హిందీవారి తెలుగు సంగీతం - జవాబులు
కనుక్కోండి చూద్దాం - 21
జవాబులు
జవాబులిచ్చిన వారిలో .....
జ్యోతి గారు రాసిన నలుగురు సంగీత దర్శకుల చిత్రాలు సరైనవే ! కానీ వారిలో శంకర్ జైకిషన్, ఆర్.డి. బర్మన్ లు ఇతర చిత్రాలకు కూడా సంగీతం చేశారు.
మాదురిగారు మొత్తానికి అన్నిటికీ సమాధానాలు సరిగానే రాసినా, కొన్నిటిలో తొందరపడ్డారు. అడవి రాముడు, కొండవీటి సింహం చిత్రాలకు సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ లు కాదు. అలాగే ' రాకీ ' చిత్రానికి సంగీతమందించింది ఆర్. డి. బర్మన్ కాదనుకుంటాను. ఆ చిత్రం గురించి నా దగ్గర సమాచారం లేదు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ విషయంలో నాగార్జున సిద్ధార్థ, నేటి సిద్ధార్థ రెండూ వేర్వేరు చిత్రాలు కాదు. ఒకటే చిత్రం. మొదట ' సిద్ధార్థ ' గా పేరు పెట్టిన ఆ చిత్రానికి తర్వాత ముందు ' నేటి ' అనే పదం కలిపారు. మిగిలిన వారి విషయంలో సరిగానే రాసారు.
సుజాత గారు చెప్పిన ఇద్దరి విషయం సరైనదే !
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
........................ఇక జవాబులు శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|