Active Blogs | Popular Blogs | Recent Blogs
తన పేరునే పేరడీ శాస్త్రిగా పిలిపించుకున్న పేరడీ రచయిత జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. అప్పట్లో ప్రముఖ రచయితల రచనలన్నిటికీ పేరడీలు రాసిన ఘనత ఆయనది. ఈ పేరడీలల్లడంలో ఆయన ప్రతిభ అసమానమైనది, అనుపమానమైనది. ఆయన ప్రతిభ గురించి అడిగితే తన పేరునే పేరడీ చెయ్యగల చమత్కారి. హాస్యరసం వొలికించే ఆయన జవాబులు చూడండి.
................ అవేమిటో శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|