ఈ పాటను నా ద్వార 2003 జనవర in Samanvaya Drusti at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Pilla Anjani RaviShanker's Blogs >> Samanvaya Drusti

ఈ పాటను నా ద్వార 2003 జనవర

శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజని రవిశంకర్ గారు, సమన్వయ దృష్టి వ్యవస్థాపకాలు,
అనకాపల్లి
2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపములో ఇతర అనేక పాటలు తో బాటుగా వ్యక్తము అయిన మరొక పాటను గ్రహించగలరు. ఇది చక్రం సినిమాలో వస్తుంది, సిరి వెన్నెల సీతా రామశాస్త్రి గారు వ్రాస్తారు అని కూడా పలికినాను. ఈ పాటను నాలుగు, అయిదు లైన్లు పాడి నాను
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారీలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నిటి జయగీతలో కన్నీటి జలపాతాల
నాతో నేను సహాగమిస్తూ నాతో నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటునాను నిరంతరం

కలల్ని కధల్ని మాటల్ని పాటలని రంగుల్ని రంగావలుల్ని కావ్య కన్యల్ని అడ పిలల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటల మాటున వేనేల నేనై వేనేల కూతల మంటను నేనై
రవినై ససినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేను రమిస్తూ
వంటరినై ప్రతినిముషం కంటునాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాలిని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి

ఈ పాటను నా ద్వార 2003 జనవరి 1 వ అనేకే ఇతర సినిమాల పాటలు తో బాటుగా వ్యక్తము అయినది. దీనిని బట్టి అ పరమాత్మా శక్తి నా ద్వార వ్యక్తము అయిన తీరు గమనించగలరు. నేను, నా మనసు తప్ప నాకు ఎవరు లేరు, నా మనసులోనే అన్ని ఉన్నాయ్ అన్నట్లుగా అనుభవము చెందుతున్న శక్తిని అందరు జాగ్రత్తగా పరిశోధననాత్మకముగా లోకమునకు తెలియ జేయవలెను అని అందరి సహకారము కోరుకొనుచున్నాను.
పండితులు మేధావులు, జనవిజ్ఞాన వేదిక వారు, ఆద్యాత్మిక గురువులు అందరు సహకరించి ఆ పరమాత్మా శక్తిని లోకమునకు మరింత అందుబాటులోనికి తీసుకొని రాగలము. ఈ శక్తి అందరిని ఆదరించే, తల్లి తండ్రి గురువు వంటింది, ఈ శక్తి కులము, మతము తో సంభందం లేకుండా అందరి మనసులో పలుకుతుంది.

శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు,

అనకాపల్లి



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.