సాగి పో నేస్తమా నిత్య in Samanvaya Drusti at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Pilla Anjani RaviShanker's Blogs >> Samanvaya Drusti

సాగి పో నేస్తమా నిత్య

సాగి పో నేస్తమా నిత్యమూ తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా
సమన్వయ దృష్టి
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు, వ్యవస్థాపకులు, అనకాపల్లి
----
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, అనకాపల్లి వారు మానవ జాతి శ్రేయస్సు, సమన్వయమును ఉద్దేశించి, భగవత్సాక్షత్కార బలముతో, భగవంతుని సేవకునిగా, సాటి మనుష్యుల శ్రేయోభిలాషిగా, యావత్తు మనవ జాతికి ఇచ్చు చున్న సమాచారము. భక్తితో, శ్రద్ధతో నిజాయితీతో గ్రహించగలరు. ఒకరికి ఒకరు సహకరించుకొనగలరు. ప్రేమని మంచిని, మాటని పంచుకొనగలరు. నమస్కారములు.

నా ద్వార వ్యక్తము అయిన కాలస్వరూపములో మరి కొన్ని సినిమా పాటలు, ఇతర వివరములు గ్రహించగలరు. వసంతం సినిమాలోని పాటలు దాదాపుగా అన్ని నాద్వార 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి అందులోని ఒక పాట గ్రహించగలరు. "గాలి చిరుగాలి నిను చూసినది ఎవరు ఆమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసు ఆమ్మా" అను పాటను నేను పూర్తీ గా పడినాను. ఈ పంచము ఎలా నడుస్తుందో మాట మాత్రముగా అనగా, గాలి కదిలినంత సరళముగా 5 సంవత్సరముల బాటు జరిగిన సంఘటనలు వ్యక్తము అయినవి. 1999 మే నుండి జరిగిన అద్భుతమును వివరించుటకు నాకు మేధావులు పండితుల సహకారము కోరుకొనుచున్నాను. ఈ ప్రపంచమును సమన్వయము చేసి నడిపించుటకు ముందుకు రాగలరు. emails ద్వార ప్రశ్నలు అడగండి.
పాట గ్రహించగలరు :
గాలి చిరుగాలి నిను చూసింది ఎవరు ఆమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసు ఆమ్మా
రూపమే ఉండని ఉపిరే నువ్వు అని
ఏనాడూ ఆగని పయనమే నీది అని
గాలి చిరుగాలి నిను చూసింది ఎవరు ఆమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసు ఆమ్మా
కను రెప్ప మూసి ఉన్నా నిదుర ఒప్పుకోను అన్నా
నిను నిలవరించిన ఓ స్వప్నమా
అమవాసలు ఎన్ని అయినా గ్రహణాలు ఏమి అయినా
నీ కళన దోచెన ఓ చంద్రమా
తన వడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా
ఉలి గాయం చేయక పొతే ఈ సిల శిల్పం కాదు ఆమ్మా
మేలోకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరగా
గాలి చిరుగాలి నిను చూసినది ఎవరు ఆమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసు ఆమ్మా
చలి కంచే కాపు ఉన్నా పొగ మంచు పొమ్మన్నా
నీ రాక ఆపేనా వాసంతమా
ఏ కొండ రాళ్ళు అయినా ఏ కోన ముళ్ళు అయినా బెదేరేన నీ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటె చాలు సుమ కల కాలం నిన్ను అనచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగి పో నేస్తమా నిత్యమూ తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా
గాలి చిరుగాలి నిను చూసింది ఎవరు ఆమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసు ఆమ్మా

ఈ పాటను, ఇతర అనేక సినిమా పాటలు, సంఘటనలతో తో బాటుగా వసంతం సినిమాలో సంభవించక మునుపే, నా ద్వార 2003 జనవరి 1 వ తారీకున అనకాపల్లి లో వ్యక్తము అయినది. ఈ విదముగా నేను 1999 నుండి అతీతముగా చెప్పుట ప్రారంబించినాను. అనేక పాటలు వివరముల ద్వార నేను ఆత్మ చైతన్యము నలుగురి మద్య పొందినాను, ఇందులో రహస్యము ఏమి లేదు, ఇక మీదట కూడా ఎటువంటి రహస్యములు ఉండవు. మేధావులు, భాద్యతతో emails ద్వార గాని, లేదా అనకాపల్లి వచ్చి జరిగిన వివరములు తెలుసుకొనగలరు. నెమ్మదిగా ఈ సృష్టి యెక్క నడవడిని పరిశోధనాత్మకముగా గ్రహించగలరు. కుల, మతములకు అతీతముగా ఈ ప్రపంచము అంతా ఒక కుటుంబము అని తీర్చి దిద్దుకొందాము ముందుకు రండి. నమస్కారములు. మరింత వివరములు కొరకు emails ద్వార ప్రశ్నలు వేయండి. తెలుగు లో, ఇంగ్లీష్ లో అడగండి, సూచనలు, సలహాలు ఇవ్విండి. తెలుగులోనే స్పస్టముగా వివరించగలను. తెలుగులో అడిగేతే బాగుంటుంది. బాగా అర్ధము అవుతుంది. ఓర్పు సహనము నెమ్మది తనము చాల ముఖ్యము, మానవ జాతి భవిష్యత్తు, మనిషి మాట మీద ఆధార పడి ఉన్నది అని నాకు నాతొ బాటుగా ఇతర మా ఆఫీసు లో పని చేస్తున్న చిన్నా, పెద్దా సిబ్బంది, నలుగురికి స్పష్టము అయినది. అయినా కొద్దిపాటి, స్వార్ధము, అజ్ఞానము, బౌతిక మమకారము వదలలేక వాస్తవము తెలిసినా తెలియనట్లు, ఇంత గొప్ప విషయమును, ఆలోచించవలసిన విషయమును లెక్క లేనట్లు, ఇది నాకు మాత్రమే వర్తించినట్లు వారు ఎవరికి కాదు అన్నట్లు తీసుకోనుచున్నారు. నేను ముందుకు రావడాని ప్రయత్నము చేస్తున్నా, ఇంత అద్భుతము అయినా గొప్ప విషయమును లోకమునకు చెప్పి అప్రమాత్తము చేయవలసిన విషయమును, అసులు పటించుకోనకుండా, నాలోనే లోటు ఉన్నట్లుగా చూపించుకొని, నాలో అక్షరాల దర్శించిన దైవ శక్తిని గూర్చి ఒక్క మాట మాట్లాడ కుండా, ఇంతకు మించి పని ఏదో ఉన్నట్లుగా బిజీ గా ప్రవర్తిస్తున్నారు , సత్యమును గ్రహించుటకు ముందుకు రావడం లేదు. నా మీద ఏమి అయినా వ్యతిరేకత ఉంటే చెప్పండి, తగిన వివరణ ఇస్తాను అని కూడా అంటున్నాను. త్వరలో అందరూ నన్ను అర్ధము చేసుకొని శ్రద్దగా గ్రహిస్తారు అని భావిస్తున్నాను. అదేవిదముగా మీడియా వారు, ఇతర మేధావులు, సినిమా వారు ముందుకు వచ్చి ఈ సత్యమును లోకమునకు చక్కగా ఉన్నది ఉన్నట్లు చెప్పగలరు, సత్యమునకు సహకరించగలరు. మనము ఒకరికి ఒకరు దైర్యమును, జ్ఞానమును పంచుకోనవలెను. అప్పుడే లోకము అర్ధవంతముగా శక్తివంతముగా మారుతుంది. ఓర్పు సహనము, దూర దృష్టి చాలా ముఖ్యము. నమస్కారములతో
వివరముల కొరకు, సూచనలు సలహాలు ఇచ్చుటకు, ప్రశ్నలు అడుగుటకు నా emails :
ravisanker@ymail .com
sanker.arpilla.ravi801@gmail.com
anjanishanker6@gmail.కం
ఆఫీసు:
adr _rars _akp @yhoo .com
fax :08924 - 224021
ఫోన్:08924 - 223370
ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి, భగవత్ సాక్షాత్కార సంపన్నులు
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, భగవత్ సేవకులు
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు అనకాపల్లి
Copy to All well wishers , Friends , Media and cinema personalities , intellectuals , voluntary organizations of social welfare , for the spread of this message , to improve the peace and prosperity of the whole Human race . Thanking one and all . I am always ready to give clarity in written , so that there should not be any confusion.



 

VEMAVARAPU KRISHNA

Sri Ravi sankar Garu
IS IT CORRECT NEWS ? have u written this song ? it was written by Sitarama Sastry
can you clarify pl

Posted at: 8, Jul 2010 4:15 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.