మనసార లాలిస్తే చంటి ప in Samanvaya Drusti at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Pilla Anjani RaviShanker's Blogs >> Samanvaya Drusti

మనసార లాలిస్తే చంటి ప

మనసార లాలిస్తే చంటి పాపా తాను అంటా
సమన్వయ దృష్టి
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు, వ్యవస్థాపకులు,
అనకాపల్లి
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, అనకాపల్లి వారు మానవ జాతి శ్రేయస్సు, సమన్వయమును ఉద్దేశించి, భాగవత్సాక్షత్కార బలముతో, భగవంతుని సేవకునిగా, సాటి మనుష్యుల శ్రేయోభిలాషిగా, యావత్తు మనవ జాతికి ఇచ్చు చున్న సమాచారము. భక్తితో, శ్రద్ధతో నిజాయితీతో గ్రహించగలరు. నమస్కారములు.

నా ద్వార వ్యక్తము అయిన కాలస్వరూపములో మరి కొన్ని సినిమా పాటలు, ఇతర వివరములు గ్రహించగలరు. సంక్రాంతి సినిమాలోని పాటలు దాదాపుగా అన్ని నాద్వార 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి అందులోని ఒక పాట గ్రహించగలరు.

అ ....ఓఒ. ల ల లా హో హో హో
పు - అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా
మనసార లాలిస్తే చంటి పాపా తాను అంటా
స్త్రీ - శ్రీ వారి సరసాలు పన్నిటితో జలకాలు
పు - నీ చూపులో మురిపాలు నీతో ఎలా జగడాలు
స్త్రీ - ఏనాడు సరదాకి అయిన నొప్పించార మీరు
పు - నీ నవ్వే తేనె జల్లులే
స్త్రీ - మీరు ఉంటె స్వర్గమేనులే
పు - అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా
స్త్రీ - మనసార లాలిస్తే చంటి పాపా తాను అంటా
స్త్రీ - చిరుగాలకి పాపం ఏదో సందేహం మనవెంటే ఉంటూ మన కబురులు వింటుంది.
పు - ఏంటో ఈ కాలం నిలబడదే నిముషం నే వెళ్లి రానా అని పరుగులు తీస్తుంది
స్త్రీ - వినలేదా మల్లెలు కోసం పలికే అ తుమ్మెదే రాగం
పు - వింటుంటే తెలియని దాహం మొదలు అయినది ఇప్పుడే కొంచం
స్త్రీ - అదే సమ మీకు నాకు వేసెను తీయని బంధం
పు - అ కధలే మరిచిపోనులే
స్త్రీ - ఊరించే జ్ఞాపకలులే
పు - అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా
స్త్రీ - మనసార లాలిస్తే చంటి పాపా తాను అంటా
పు - పొద్దు ఎరుగని ప్రణయం కోరినది హృదయం నీ లేత పెదవే ఉసిగొలెపెను ఈ సమయం
స్త్రీ - హద్దు ఎరుగని సరసం తగదు అన్నది ప్రాయం శృతి మించి పొతే రుచి లేనిది శృంగారం
పు - విరజాజుల పరుపుల పైన కరుణిస్తావు అని ఆనుకున్నా
స్త్రీ - అలక అన్నది క్షణము అయిన మురిపిస్తే వసము అయిపోన
పు - వేల వేల చుక్కలలోన జాబిలీ నువ్వేనమ్మా
స్త్రీ - జాబిలికి వెలుగు సూర్యుడే
పు - నువ్వు లేనీ బ్రతుకు శూన్యమే
పు - అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా
మనసార లాలిస్తే చంటి పాపా తాను అంటా
స్త్రీ - శ్రీ వారి సరసాలు పన్నిటితో జలకాలు నీ చూపులో మురిపాలు నీతో ఎలా జగడాలు
ఏనాడు సరదాకి అయిన నొప్పించార మీరు
అ ....ఓఒ. హో హో హో ల ల లా
ఈ పాటను, ఇతర అనేక సినిమా పాటలు, సంఘటనలతో తో బాటుగా సంక్రాంతి సినిమాలో సంభవించక మునుపే, నా ద్వార 2003 జనవరి 1 వ తారీకున అనకాపల్లి లో వ్యక్తము అయినది. దీనిని బట్టి ఆ పరమాత్మ శక్తి, నా పై కాల స్వరూపము అయ్యి , వ్యక్తము అయిన తీరును పండితులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, కళా కారులు, నటులు, జన విజ్ఞాన వేదికవారు, ఇతర స్వచ్చంద సంస్థలు, సాటి మనుష్యులు అందరు ఆలోచించగలరు, గ్రహించగలరు. దూర దృష్టితో, నెమ్మదిగా ఈ సృష్టి యెక్క నడవడిని పరిశోధనాత్మకముగా గ్రహించగలరు. కుల, మతములకు అతీతముగా ఈ ప్రపంచము అంతా ఒక కుటుంబము అని తీర్చి దిద్దుకొందాము ముందుకు రండి. నమస్కారములు. మరింత వివరములు కొరకు emails ద్వార ప్రశ్నలు వేయండి. తెలుగు లో, ఇంగ్లీష్ లో అడగండి, సూచనలు, సలహాలు ఇవ్విండి. తెలుగులోనే స్పస్టముగా వివరించగలను. తెలుగులో అడిగేతే బాగుంటుంది. బాగా అర్ధము అవుతుంది.
నమస్కారములతో
వివరముల కొరకు emails కు ప్రశ్నలు అడగండి :
ravisanker@ymail .com
sanker.arpilla.ravi801@gmail.com
anjanishanker6@gmail.com

ఇట్లు
తమ నిత్య శ్రేయోభిలాషి, భగవత్ సాక్షాత్కార సంపన్నులు
సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, భగవత్ సేవకులు
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు
అనకాపల్లి
Copy to All wellwishers , Friends , Media and cinema personalities , intellectuals , voluntary organisations of social wellfare , for the spread of this message , to improve the peace and prosperity of the whole Human race . Thanking one and all . I am always ready to give clarity in written , so that there should not be any confusion .



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.