Active Blogs | Popular Blogs | Recent Blogs జీవితం పట్ల నిర్ధిష్టమైన అవగాహన
కలిగే వారికే స్థిత ప్రజ్ఞత,
సుఖ దుఖాలలో సమ స్థితి సాధ్యం
అందుకు ఉన్నతమైన ఆశయాలు,
పవిత్రమైన హృదయం, ఆధ్యాత్మిక ఆలంబన,
నిశ్చలమైన మనస్సుతో
కఠోర సాధన అనివార్యం
సద్గ్రంధ పఠన,సజ్జన సాంగత్యం,
నిరంతర దైవ స్మరణ ప్రసాద భావంతో
అరిషడ్వర్గాలను జయించి, చేసే
కఠిన తపస్సు లే మన ఆయుధాలు
ఆధ్యాత్మిక , పారమార్ధిక రంగాల వైపు
పయనించని వారి బ్రతుకు వ్యర్ధం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|