Active Blogs | Popular Blogs | Recent Blogs కష్ట నష్టాలెదురైనప్పుడు
నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడడం
వైరాగ్య ధోరణి నవలంబించడం అవివేకం
సమస్యల సుడి గుండం నుండి
బయట పడేందుకు ఆశావహ ధృక్పధం తో ,
ఆత్మ విశ్వాసాన్ని కూడ గట్టుకొని
ముందడుగు వేస్తే విజయ ప్రాప్తం తధ్యం
ఎంతవారలకైనా కష్టాలు అనివార్యం
కష్టాలెదురవని జీవితం ఉప్పు లేని కూర వంటిది
కష్టాలను చిరునవ్వుతో భరించే
సహన శక్తి అలవర్చుకోవడం అత్యావశ్యకం
జీవితమంతా క్షటాలెదురైనా
వాటి నధిగమించి విజయం సాధించిన
హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు వంటి
మహనీయులు మనకు స్పూర్తిదాయకం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|