Active Blogs | Popular Blogs | Recent Blogs
ఆ కలం ' అగ్నిధార ' యై నిజాం మీద నిప్పులు కురిపించింది
ఆ కలం పేదల ఆకలిని ' రుద్రవీణ ' పై పలికించింది
ఆ కలం ' మహాంధ్రోదయం ' కి నాంది పలికింది
ఆ కలం ' గాలిబ్ గీతాలు ' అనువదించింది
ఆ కలం ' తిమిరంతో సమరం ' చేసింది
ఆ కలం మనందరికీ ' కవితాపుష్పకం ' పంచింది
................. దాశరధి గారి జయంతి సందర్భంగా ప్రత్యేకం శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|