Active Blogs | Popular Blogs | Recent Blogs గగనానికి
సిగ్గేసింది
మబ్బు పైటను
ముఖాన ముసుగేసింది
అంతలోనే
మెరుపై
ఓరకంట
చిరునవ్వు విసిరింది
అది చాలదూ ....
పుడమి ఎదపై
వరాల
వానజల్లు కురియడానికి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|