Active Blogs | Popular Blogs | Recent Blogs
జరీ అంచు తెల్లచీర, సామాన్యులకది అందని పండే ! అందులోను విశాలాక్షి లాంటి దిగువ మధ్య తరగతి అమ్మాయిలకైతే మరీను. ఎప్పుడో పదేళ్ళ క్రితం తనకు ఆరేళ్ళప్పుడు సినిమా హాల్లో చూసింది, జరీ అంచు తెల్లచీరని. అప్పట్నుంచి ఆమె కలల్లో తళుక్కుమని ఆ చీర మెరవడం ప్రారంభమైంది. ఆ కోరిక ఆమెతో బాటు పెరిగి పెద్దదయింది. అడిగితే నాన్న " చూద్దాంలే " అంటాడు. అమ్మ కష్టాలన్నీ ఏకరువు పెట్టి ఎలాగూ పెళ్లి చెయ్యాలి కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అని ముగిస్తుంది.
......................... జరీ అంచు తెల్లచీర కథాపరిచయం శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|