Active Blogs | Popular Blogs | Recent Blogs జీవితాంతం తోడుగా వుండేందుకు
అనంత విశ్వం లో ఒక ఉనికి కల్పించి
స్వచ్చమైన ప్రేమను ఆనందానిచ్చేందుకు
కష్ట సుఖాలను పంచుకునేందుకు
భగవంతుడు పంపించిన దూతలే స్నేహితులు
నిజమైన స్నేహం అనేది
ధృఢమైన ఆరోగ్యం వంటిది
పోగోట్టుకున్నాక గాని విలువ అర్ధం కాదు.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|