Active Blogs | Popular Blogs | Recent Blogs
స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో ప్రతి ఒక్కరిలోనూ ఆ స్పూర్తి ప్రతిఫలించేది. ఆ ప్రభావం స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కొంత కాలం వరకూ కొనసాగింది. చిత్ర పరిశ్రమ కూడా దీనికి అతీతం కాదు. స్వాతంత్ర్యానంతరం 1949 లో ఎన్టీ రామారావు గారి తొలి చిత్రం గా వచ్చిన " మనదేశం " చిత్రం విషయంలో జరిగిన ఓ సంఘటన దీనికి తార్కాణం.
.................................... ఆ వివరాలు శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|