Active Blogs | Popular Blogs | Recent Blogs సర్వ సమహారం ఈ సృష్టి
సమస్త జంతుజాలం
క్రిమి కీటకాదులు వృక్ష సంపద లేని
ఈ పుడమి దుర్భరం, నరక ప్రాయం
సృష్టి రచన గావించిన
సర్వేశ్వరునికి సర్వ జీవ సమనత్వమే
అమూల్యమైన ఆభరణం
సాటి జంతుజాలమును ప్రేమించలేని
మానవుల జీవితం వ్యర్ధం
హృదయం పాషాణం తో సమానం
ప్రతిఫల మాశించక, నిస్వార్ధముగా
స్వచ్చమైన హృదయము తో
ప్రేమించు మానవ సహోదరులకే
అధ్యాత్మిక ఉన్నతి సాధ్యం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|