Active Blogs | Popular Blogs | Recent Blogs చీకటి నుండి వెలుగుకు
అబద్ధం నుండి నిజానికి
భ్రమ నుండి వాస్తవానికి
సంకుచితం నుండి విశాలత్వానికి
నిరాశ నుండి ఉత్సాహానికి
వ్యర్ధం నుండి ఉపయుక్తానికి
స్వార్ధం నుండి సమాజానికి
వ్యక్తి నుండి వ్యవస్థకు
వ్యసనం నుండి హసనానికి
శక్తి నుండి యుక్తికి
కర్మ నుండి కర్తకు
నిన్నటి నుండి రేపటికి
నిరంతరం సాగించు నీ పయనం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|