Active Blogs | Popular Blogs | Recent Blogs సజ్జన సాంగత్యమే సర్వదా శ్రేష్టం
సత్వ గుణ సంపన్నులమై
సదా మనశ్శాంతి లభ్యం
ఆరోగ్య , భోగ భాగ్యాల ప్రాప్తం
ఉన్నత అధ్యాత్మిక స్థితి
ఉన్నత జీవిత ప్రమణాల సాధ్యం
దుర్జన సాంగత్యం నిషిధం
దానవునిగా పరిణామం
అధమ పాతళం వైపు పయనం
భవిష్యత్తులో హీన జన్మలు లభ్యం
తప్పదు వినాశనం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|