Active Blogs | Popular Blogs | Recent Blogs భక్తియే జీవన విధానంగా
పరమాత్మకు సర్వస్య శరణాగతి చెసి
తామరాకు మీద నీటి బొట్టులా
ప్రసాద భావంతో జీవించిననాడు
భగవంతుని అనుపమానమైన అనుగ్రహం ప్రాప్తం
సమస్యల పరిష్కారం కోసం
కళ్ళెం తెంచుకున్న
గుర్రంలా పరిగులు తీయడం అవివేకం
పరమాత్మతో నేరుగా సంబంధం
అతి శ్రేష్టమైన భక్తి
భక్తిమయ జీవనం ద్వారానే
సర్వ రక్ష సాధ్యం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|