Active Blogs | Popular Blogs | Recent Blogs
నవరసాల నటీమణి ఋష్యేంద్రమణి
1917 నూతన సంవత్సరం రోజున విజయవాడలో జన్మించిన ఋష్యేంద్రమణి తొలిచిత్రం 1935 లో వచ్చిన ' శ్రీకృష్ణతులాభారం ' .అంతకుముందు అతి చిన్నవయసులోనే రంగస్థలాన్ని అలరించింది. కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం లాంటి ప్రముఖ నటుల వద్ద నాటక కళలో ఓనమాలు నేర్చుకుంది.
...................... ఆవిడ విశేషాలను శిరాకదంబం లో చదవండి....... చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|