Active Blogs | Popular Blogs | Recent Blogs
కృషితో నాస్తి దుర్భిక్షం ............
దీనికి సజీవ ఉదాహరణ డా. డి. రామానాయుడు గారు
సినిమా నిర్మాణం మీద మక్కువను పెంచుకుని మద్రాస్ బాట పట్టి చిత్ర నిర్మాణంలో మెళుకువలు నేర్చుకుని చిత్రసీమ మీద ' అనురాగం ' పెంచుకుని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేడు భారత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరడం........... నిజంగా తెలుగు సినిమా రంగం, తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం.
................... డా. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురసాకారం ప్రకటిఁచిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం శిరాకదంబం లో చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|